Mohan Bhupathiraju's Blog !
Currently Browsing: Poetry

Dreams, that I chased after….

Did not know what it meant, when I asked you for the ‘Dispassion’… Not even a glimpse of it, believe me ! You are such a grace, ……thrown me into a mile in deep ! Had times, this mortal wanted to reach top of the world, not because It deserves better… Gone are the days, dreams don’t let me sleep & dreams, that I chased after… What a peace now! even dispassionate to...

‘Now’, lasting an eternity..

Life just unfolding… Keeping me in the dark of ego ! Destiny holding history of the future… keeping me still in the fallacy, it’s all in my plans ! ‘Now’ seems so long, lasting an eternity… keeping me in the wonder of all surprise ! Good, Bad, Ugly just happening as if all are but different… Keeping me challenge myself ! Pain & Bliss, both seems sides of the same...

లలన అలల ఒంపులపై…

ఈశా, వరమివ్వవూ.. నిశీధి శ్మశాన ఏకాంతంలో ప్రియ సఖిపై తీపి కలలుకనే నా శయనానికి,  ధైర్యాన్ని….. కడలి లలన అలల ఒంపులపై నా అలపు మరచు ఆటలకు, నిశ్చలత్వాన్ని….. నిర్జన నడి ఎడారిలో ఆ గుప్పెటి నీటినీ..నేల తల్లి దప్పికకై దానమిచ్చే, కరుణని….. జనారణ్యపు ఆశల ఘోషలలో, హాయిల మాయలలో…’సత్య’పు ఊపిరి ఆగని, వైరాగ్యాన్ని… క్షణమొక యుగమవ్వగ, నీ తాపంలో పరితపించే ఈ విరహ హృదయానికి,...

నీ ముంగిరులే హిమగిరులవ్వగ…

భారతీ ! నీ ముంగిరులే హిమగిరులవ్వగ…హిందు సాగరమే నీ పాద పూజలో తరియింపగ… ప్రాశ్చాత్యం కన్నైనా తెరవక మునుపే, ఖగోళం విడమర్చావు… మతాలంటే ఎరుగని నాడు, సనాతనమై ‘అహం బ్రహ్మస్మి’ అన్నావు. గ్రీకువీరుని  జైత్రయాత్రలకు నీ వైభవంతో తెరదించినావు.. అశోకుడి అహింసా ఖడ్గంచే జగత్తునే జయించినావు… రాత మార్చే ‘గీత’నిచ్చిన కృష్ణుడు, ‘గీత’ దాటిన సీత కోసం వేటకేగిన రాముడు…....

ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు…

జీవితమా, ఏల నాపై ఈ అవ్యాజ ప్రేమ ! రేపటిపై ఆశతో క్షణక్షణం నిరీక్షణలో నేను, మరుక్షణమే నీ పరిహాసంతో, ప్రతీక్షణం నీ పాదాల చెంతకే నేను….. ఉషోదయపు పొంగున నే ఉరకలేస్తుంటే, వెన్నెల ఆశని చూపి కారు చీకట్లో ముంచేస్తావు ఇక నీ చిత్తము ఎరుకైందని మిడిసిపడుతుంటే, నా అజ్ఞానాన్ని అద్దంలో చూపి వెక్కిరిస్తావు…. నువ్వూ నేను… ఏమౌతాం ఒకరికి ఒకరం ? ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు… ఏనాడైనా ప్రశ్నించానా నీ...

« Previous Entries Next Entries »

Powered by WordPress | Designed by Elegant Themes